కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా
ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.…









