Monday, 2 November 2026

December 2023

Cover Story

విభజన హామీలు పరిష్కరించండి

` తెలంగాణకు నిధులివ్వండి..రాష్రాభివృద్ధికి సహకరించండి ` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వినతి ` ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టిభేటి ` రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి ` సానుకూలంగా…

Cover Story

కలల సాకారానికి కదిలిన ‘ఉద్యమ జర్నలిస్టు’

హక్కులు, ఆత్మగౌరవం కోసం ఏకతాటిపైకి.. బషీర్‌బాగ్‌ వేదికగా దశాబ్దకాల భావోద్వేగం హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పడిన దశాబ్దకాలం తర్వాత ఓ చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతమైంది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వేదికగా గురువారం తెలంగాణ స్ఫూర్తిని చాటే సన్నివేశం…

Cover Story

ఉద్యమ జర్నలిస్టులు ముందుండి నడవండి

మీ వెంట మేముంటాం.. ఎందాకైనా పోరాడుతాం ఉద్యమ పాత్రికేయుల పాత్రను చరిత్రలో లిఖించాలి సాధించుకున్న విషయాలను సమగ్రంగా రికార్డు చేయాలి గత అనుభవాలను, ఎదుర్కొన్న సవాళ్లపైనా చర్చ అవసరం ఉద్యమ జర్నలిస్టుల కార్యాచరణ సమావేశంలో వక్తల అభిభాషణ బషీర్‌బాగ్‌…

Featured News

అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యమ జర్నలిస్టుల సమావేశం

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమావేశం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అతిథులు, ప్రముఖ జర్నలిస్టులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ సమావేశం పదేండ్ల క్రితం జరగాల్సిన…

Featured News

తెలంగాణ అప్పులు ఎంతో తెలుసా

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదలచేసిన డిప్యూటీ సీఎం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.3,89,673 రాష్ట్ర మ్నెత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు ఎస్పీవీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ప్రభుత్వమే…

Featured News

చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖి చేనేత కార్మికులతొ మాట్లాడిన రాష్ట్రపతి పట్టు చీరల అమ్మకాలకు ప్రచారం కల్పించండి పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్‌ కల్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌20 జనంసాక్షి) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Featured News

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికా రులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు.…

Featured News

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.…

Featured News

తెంలగాణలో నూతన సంవత్సర వేడుకులకు నిబంధనలు  

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 జనంసాక్షి) : మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు సరికొత్త థీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో…

Featured News

రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ…