నిరుద్యోగాన్ని పట్టించుకోని మోడీ సర్కార్
తిరోగమన విధానాలతో పరిశ్రమల మూత కార్పోరేట్లకు దోచిపెట్టడంతో బ్యాంకులపై భారం న్యూఢల్లీి,డిసెంబర్20 (జనంసాక్షి): అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మభ్య పెట్టిన మోడీ ఆ ఊసే ఎత్తడం లేదు. పదేళ్లు కావస్తోంది. మరోమారు తమదే…










