Tuesday, 3 November 2026

December 2023

జిల్లా వార్తలు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి

సికింద్రాబాద్ డిసెంబర్ 06 ( జనం సాక్షి ) ఓల్డ్ బోయిన పల్లి హాస్మత్ పేట్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహoనకు పూలమాలవేసి కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్…

జిల్లా వార్తలు

ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట అసెంబ్లీ మరియు జిల్లా కమిటీ నియామకం

ఈ సందర్భంగా NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్ (జనంసాక్షి) :మాట్లాడుతూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ NSUI సిద్దిపేట అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షుడు గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కి NSUI…

Featured News

రేవంత్ రెడ్డి అనే నేను..

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దామోదర రాజనర్శింహ,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,కొండా…

Featured News

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా ` కోదండరామ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా…

Featured News

ప్లీజ్‌.. పిల్లల్ని కనండి

` భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్‌.. ప్యాంగ్యాంగ్‌(జనంసాక్షి): ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన.అలాంటి వ్యక్తి…

Featured News

ఇజ్రాయెల్‌ మహిళలపై దాడులు చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?

` మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం టెల్‌ అవీవ్‌(జనంసాక్షి):హమాస్‌ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌…

Featured News

సిమ్‌ కార్డుల జారీకి కొత్త నిబంధనలు

` జనవరి 1 నుంచి అమలు న్యూఢల్లీి(జనంసాక్షి):సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది.దీని స్థానే జనవరి 1 నుంచి…

Featured News

తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాబోయే సిఎం రేవంత్‌రెడ్డి సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో అధికారులకు సూచించారు. లోతట్టు,…

Featured News

ప్రమాణస్వీకారానికి  రండి..

` కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా,రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలను ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):  తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢల్లీికి…

Cover Story

నేడు సీఎంగా రేవంత్‌ ప్రమాణం

` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం` చంద్రబాబు,కేసీఆర్‌, కోదండరామ్‌ సహా పలువురు నాయకులు, మేధావులకు ఆహ్వానాలు` అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపుహైదరాబాద్‌,డిసెంబర్‌6(జనంసాక్షి): తెలంగాణ…