తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణపై విచారణ చేపట్టాలే
మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. బుధవారం మంథనికి…










