దిద్దుబాటు చర్య
మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి…
మనసు నొప్పించి ఉంటే మన్నించండి ` విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ ` మహిళలపై వ్యాఖ్యలు వెనక్కి కేటీఆర్ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను ఉద్దేశ పూర్వకంగా మహిళలపై అలాంటి కామెంట్స్ చేయలేదని..తనకు, తమ పార్టీకి…
బీజేపీలో భారాస విలీనం ఖాయం ` ఆ వెంటనే కేసీఆర్‌కు గవర్నర్ పదవి ` కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ` రాష్ట్రంలో హరీశ్ ప్రతిపక్ష నేత అవుతారు ` సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి): బీఆర్‌ఎస్…
` ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం ` ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ` ఉర్దూ జర్నలిజానికి అపూర్వ గౌరవం హైదరాబాద్(జనంసాక్షి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, జర్నలిస్టు అవిూర్ అలీఖాన్…
అరగంట పాటు వివిధ అంశాలపై చర్చ ఫోర్త్ సిటీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సానుకూలత న్యూఢల్లీి,ఆగస్ట్16 (జనంసాక్షి ): సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కిడికి వెళ్లినా తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యం గా అడుగులు వేస్తున్నారు. ఈ…
శ్రీహరికోట,ఆగస్ట్16 (జనంసాక్షి ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17…
న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి…
ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్ 19’ టీమ్ న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కేసులు పెరుగుతున్నాయి. గత 78 రోజుల్లో లోయలో 11 దాడులు జరిగాయి. ఆ తర్వాత భద్రతా దళాలు మోహరించి ప్రతి కదలికపై నిఘా ఉంచాయి. దీని…
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ తేదీన ఆదివారం. ఈ రోజు సాధారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు…
శ్రావణ మాసం వేళ ధరల పెరుగుదల హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో మార్మోగుతాయి. ఈ శ్రావణంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలతో పాటు పలు…
విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుంది రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి ): బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం…