బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూల్ ఆటో
విద్యార్థి మృతి…డ్రైవర్ పరిస్థితి విషమం హైదరాబాద్,ఆగస్ట్17 (జనం సాక్షి): హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ పిల్లల ఆటో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లడంతో పదో తరగతి విద్యార్థిని మృతిచెందగా, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా…










