Tuesday, 3 November 2026

August 2024

Featured News

భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య   బంధం ఉంద‌న్నారు. భార‌త ప్ర‌జ‌ల సంప‌న్న‌మైన, వైవిధ్య‌మైన చ‌రిత్ర‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని…

Featured News

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం  ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. “78వ స్వాతంత్య్ర దినోత్సవం…

Featured News

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ…

Featured News

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ సీఎం పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు కూడా ఇచ్చింది. ఆగస్ట్ 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు…

Featured News

వైద్యురాలిపై హత్యాచారం దారుణమన్న సీతక్క

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లకు…

ఎడిట్ పేజీ

స్వేచ్చా భారతికి ప్రణతి

సమర ధీరుల శౌర్య సంతకం అమర వీరుల త్యాగ సంకేతం మహాయోధుల స్ఫూర్తి సందేశం మహనీయుల అహింసా సుపథం సర్వస్వతంత్రం నా మేటి భారతం సకల సంస్కృతుల సదనం సర్వమత సమభావ సన్నిధం సత్యం ధర్మం శాంతి సమ్మిళితం…

Featured News

వైకాపా మూకలు పద్దతి మార్చుకోవాలి

హత్యలతో టిడిపిని బెదరించలేరు శ్రీనివాసులు హత్యపై ఘాటుగా స్పందించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెదేపా నేత, మాజీ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులును వైకాపా మూకలు దారుణంగా హత్య చేశాయని…

Featured News

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య

కళ్లల్లో కారం చల్లి హతమార్చిన దుండగులు కర్నూలు,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా నేత వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా…

Featured News

నాగోలు మెట్రోలో పార్కింగ్‌ దందా

పెయిడ్‌ పార్కింగ్‌పై మండిపడ్డ వాహనదారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్‌ ను ఉన్నట్టుండి పెయిడ్‌ చేయడం వివాదానికి దారి తీసింది. గురువారం నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద…

Featured News

దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ… మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి…