Tuesday, 3 November 2026

August 2024

Featured News

పలు దేశాల్లో ఆగస్ట్‌ 15ననే స్వాతంత్య్ర ఉత్సవాలు

14ననే పాక్‌ ఆవిర్భావం…స్వాతంత్య్ర దినోత్సవం కొరియా దేశాల్లోనూ నేడే స్వాతంత్య్ర దినోత్సవం న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  భారతదేశం తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందిన రోజు.. బానిసత్వం నుండి స్వేచ్ఛను సంపాదించుకున్న రోజూ ఆగస్టు 15. దేశం యావత్తు…

Featured News

కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు

కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.…

Featured News

తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు వరుస దాడులతో లంచావతారుల్లో భయం హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి అన్న పదం వినిపించకుండా దాడులు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక…

Featured News

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే కోదండరాం, అవిూర్‌ అలీఖాన్‌ లను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని రాష్ట్ర…

Featured News

హైదరాబాద్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ బృందం

శంషాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14  (జనం సాక్షి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, దక్షిణకొరియాలో సీఎంతో పాటు, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు పర్యటించారు.…

Featured News

వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు

తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి…

Featured News

నేడు సీతారామకు ప్రారంభోత్సవం

సిఎం చేతుల విూదుగా పైలాన్‌ ఆవిష్కరణ వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి…

Featured News

టిటిడి ఛైర్మన్‌ పదవిపై పెరుగుతున్న పోటీ

టిడిపిలో ఎక్కువ మంది దృష్టి దీనిపైనే త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్న బాబు అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి):ఎపిలో టిడిపి కూటమి ప్రభుత్వంలోకి రావడంతో ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఆశలు పెరిగాయి. నామినేటెడ్‌ పదవుల పంపిణీ కోసం…

Featured News

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం ఈ దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచిస్తున్నా..అందుకు…

వార్తలు

భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం

భారత హాకీ జట్టు స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్​ జెర్సీ నెం.16ని రిటైర్ చేస్తున్నట్లు ఇండియా హాకీ తాజాగా ప్రకటించింది. జట్టుకు శ్రీజేశ్ అందించిన సేవలకుగాను హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పురుషుల సీనియర్…