బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లు
` 72 మంది మృతి ` దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఢాకా(జనంసాక్షి):రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం చోటుచేసుకున్న ఘర్షణల్లో…








