మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి షాకిచ్చిన అన్నదాతలు
ఆర్మూర్ : మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రుణమాఫీ కోసం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బైఠాయించిన నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా వెళ్లగా.. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి భంగపాటు. రైతు రుణమాఫీ, రైతు…









