Tuesday, 3 November 2026

August 2024

Featured News

హైడ్రా కూల్చివేతలతో ఉలిక్కిపాటు

బిఆర్‌ఎస్‌కు నిద్దర పట్టడం లేదా? రేవంత్‌ లక్ష్యంగా ఎదురుదాడి రాజకీయాలు ప్రజలు ఈసడిరచుకుంటున్నా..అవే విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి): పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన బిఆర్‌ఎస్‌కు నిద్రపట్టడం లేదు. ప్రధానంగా కెసిఆర్‌ కుటుంబానికి, వారిని నమ్మకున్న ఒకరిద్దరు రాజకీయ నేతలకు అస్సలు…

Featured News

అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే

  రైతురుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి భూమాత పోర్టల్‌పై ప్రజల్లో చర్చ పెట్టాలి పూర్తిస్థాయి రుణమాఫీ కోసం 29న ధర్నాలు విూడియాతో సిపిఎం నేతలు తమ్మినేని, బివి రాఘవులు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): ఎక్కడ అక్రమాలు ఉన్నప్పటికీ కూల్చివేయడం మంచి…

Featured News

సంస్కారం కావాలంటే గాంధీభవన్‌కు రండి

కెసిఆర్‌ కుటుంబం సంస్కారహీనమైంది కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ మహిళా ఫైనాన్స్‌ చైర్‌పర్సన్‌ శోభారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో సంస్కారం లేని…

Featured News

మహిళల పట్ల యధాలాపంగా వ్యాఖ్యలు

ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన మహిళా కమిషన్‌ ముందు హాజరైన కెటిఆర్‌ రాష్ట్రంలో మహిళల సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు రాఖీలు కట్టి పెద్ద మనసు చాటుకున్న మహిళా కమిషన్‌ సభ్యులు హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి):తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల…

Featured News

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై స్టే

హైకోర్టును ఆశ్రయించిన నటుడు నాగార్జున హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): టాలీవుడ్‌ నటుడు నాగార్జుకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని…

Featured News

హైడ్రా ఏర్పాటును స్వాగతించాల్సిందే

జన్వాడ ఫామ్‌హౌజ్‌ ఇప్పుడు కాదని కెటిఆర్‌ ఎలా అంటారు బతుకమ్మ కుంట ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి) : జన్వాడ ఫామ్‌ హౌస్‌పై మాజీ ఎంపీ…

Featured News

ఆక్రమణల కూల్చివేత సబబే

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై మంత్రి జూపల్లి న్యూఢల్లీి,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా శనివారం కూల్చివేయడాన్ని మంత్రి జూపల్లి సమర్థించారు. ఆక్రమణలు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు…

Featured News

ఎన్‌ కన్వెన్షన్‌పై పలు ఫిర్యాదులు

మంత్రి కోమటిరెడ్డికి కూడా అందిన ఫిర్యాదులు హైడ్రాకు మంత్రి లేఖ..నిర్దారణతో కూల్చవేతలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమమని మంత్రి కోమటిరెడ్డికి పలు ఫిర్యాదులు అందాయి. చెరువు శిఖం ఆక్రమించి కట్టారని ఫిర్యాదు చేశారు.…

వార్తలు

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు

చెరువు శిఖంలో కట్టిన ఎన్‌ కన్వెన్ష్‌ కూల్చివేత అది పట్టాభూమి అంటూ నటుడు నాగార్జున వాదన కోర్టుకు వెళతామని ప్రకటన…ఆక్రమదారుడిని కాదని వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.…

Main

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి షాకిచ్చిన అన్నదాతలు

ఆర్మూర్‌ : మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. రుణమాఫీ కోసం ఆర్మూర్‌ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బైఠాయించిన నిరసన తెలుపుతున్న అన్నదాతలకు మద్దతుగా వెళ్లగా.. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి భంగపాటు. రైతు రుణమాఫీ, రైతు…