రాహుల్జీ.. మీకోసం అశోక్‌నగర్‌లో యూత్ ఎదురుచూస్తున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వ్యంగ్యంగా హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు…









