Monday, 2 November 2026

October 2024

Featured News

రవాణా శాఖలో సంస్కరణలు 

` ప్రమాదాల నివారణకు కఠినంగా ట్రాఫిక్‌ రూల్స్‌ ` రోడ్డు భద్రతపై యునిసెఫ్‌ సహకారం ` సారథి ఈ వాహన పోర్టల్‌లో చేరుతున్నాం ` స్క్రాప్‌ పాలసీ అధ్యయనంతో ఇక్కడా అమలు ` రవాణామంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి…

Featured News

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

` మంత్రి పొంగులేటి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఖమ్మం జిల్లా  కూసుమంచి మండలం పాలేరు  ప్రాజెక్టులో  ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి…

Featured News

అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌కు ఆశాభంగం

` రెండు రాష్టాల్ల్రోనూ భంగపాటు ` ఎన్నికలను లైట్‌గా తీసుకోవద్దు ` ఫలితాల వేళ కేజ్రీవాల్‌ వ్యాఖ్య న్యూఢల్లీి(జనంసాక్షి): హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ…

Featured News

హర్యానాలో భాజాపా హ్యాట్రిక్‌

` 48 స్థానాలలో బీజేపీ గెలుపు ` 37 సీట్లు కైవసం చేసుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ` ఐఎన్‌ఎల్‌డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో విజయం చండీగడ్‌(జనంసాక్షి):హరియాణాలో మరోసారి కమలం విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌…

Featured News

జమ్ముకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా

` ప్రకటించిన పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మంగళవారం ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఎన్‌సీ`కాంగ్రెస్‌ కలిసి…

Cover Story

370 రద్దుపై రెఫరెండం

కాశ్మీర్‌లో ఇండియా కూటమి ఘనవిజయం నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమి విజయం ఎన్‌సీ 42 చోట్ల, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో విజయ దుందుభి 29 సీట్లకే పరిమితమైన బీజేపీ ఇతరులకు, స్వంత్రులకు 10 స్థానాలు శ్రీనగర్‌(జనంసాక్షి):ఆర్టికల్‌ 370 రద్దు…

జాతీయం

హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫొగాట్ విజయం

ఛండీఘర్ : ఒలింపిక్స్ మెడల్ గెలవలేకపోయినా.. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయింది మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ నుంచి…

Main

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన

రోడ్డు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు…

Main

బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్‌పై దాడి

  జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో ఓ ఇంటి దగ్గర రాత్రి బతుకమ్మ సంబురాలను…

తెలంగాణ

పోచంపల్లి అర్బన్ బ్యాంక్ భీమా చెక్కులు అందజేత

భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 07(జనం సాక్షి): 10 నుండి 70 సం. ల వయసున్న ఖాతాదారులందరికి ప్రమాద బీమా వర్తిస్తుంది.. -పోచంపల్లి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పోచంపల్లి అర్బన్ బ్యాంక్…