మైనర్ బాలికపై ముగ్గురు కీచక టీచర్లు సామూహిక అత్యాచారం
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచిమార్గంలో నడిపించాల్సిన గురువులే కీచకులుగా మారారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఉపాధ్యాయులు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు.…










