Monday, 2 November 2026

May 2025

Featured News

రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ

నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో…

Featured News

కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక…

Featured News

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని, ప్రపంచ ప్రసిద్ధి…

Featured News

పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామన్న మోదీ

పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ దాడిలో తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు మన దేశాన్ని…

Featured News

‘చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం’.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా తీసుకున్న ఈ…

Featured News

ఎన్డీఎస్‌ఏ నివేదిక కాదది.. ఏన్డీఏ నివేదిక

` కేసీఆర్‌కు పేరు రావడం ఇష్టం లేకే కుట్రలు ` కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి):మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ-) ఇచ్చిన నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో ఎలాంటి తప్పు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

Featured News

కాళేశ్వరం నోటీసుల నేపథ్యం..

తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్‌, హరీశ్‌ మంతనాలు గజ్వెల్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు అందిన నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు మూడున్నర గంటలగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం…

Featured News

యాసంగి పంటనష్టం మంజూరు

` నష్టపోయిన 5,528 ఎకరాలకు రూ. 51.52 కోట్లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు…

Cover Story

ఒక తరం నిరుద్యోగలు మోసపోయారు

` గత పాలకులు గొర్రెలు,బర్రెలు మేపుకొమ్మన్నారు ` విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్‌ఎస్‌ ` ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం ` కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ` కాంగ్రెస్‌ వచ్చాక 15 నెలల్లో 55 వేల…

Featured News

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక…