గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..
న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.…










