అన్నదాతలకు బేడీలు వేస్తారా?
` రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సీరియస్ ` ముగ్గురుపోలీసులను సస్పెండ్ చేశాం ` ఎస్పీ వివరణ హైదరాబాద్(జనంసాక్షి):జోగులాంబ గద్వాల్ జిల్లాలో రైతులకు బేడీలు వేయడంపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు…










