Monday, 2 November 2026

June 2025

Featured News

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..

` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన శత్రువని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలో జరిగిన…

Featured News

కొలిమంటున్న పశ్చిమాసియా

` తీవ్రరూపం దాల్చిన ఇరాన్‌`ఇజ్రాయెల్‌ ఘర్షణలు ` టెహ్రాన్‌పై విరుచుకుపడిన టెల్‌అవీవ్‌ ` వైమానికి దాడుల్లో 585 మంది మృతి ` ఇరాన్‌ అనుమూలాలు ఇజ్రాయెల్‌ దాడులు ` సెంట్రిఫ్యూజ్‌ల తయారీ కేంద్రంపై ఫైటర్‌ జెట్లు దాడి `…

Featured News

రోజుల్లో రూ.9 వేల కోట్లు

` రైతు భరోసా నిధులు జమ చేస్తాం ` 3 రోజుల్లో రూ. 5,215 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర(జనంసాక్షి): 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా…

తెలంగాణ

పెండిరగ్‌ ప్రాజెక్టులపై భారాస పోరుబాట

` ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం ` కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ ` తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటానికి సిద్దం హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.…

Featured News

విచారణ జరిగే కొద్దీ వెలుగులోకి అక్రమాలు

` ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ` సిట్‌ కార్యాలయానికి ట్యాపింగ్‌ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న పలువురు వ్యక్తులు ` సిట్‌ విచారణకు హాజరైన ప్రణీత్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌…

Featured News

నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై ఏసీబీ నోటీసుకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌…

Featured News

తూర్పు కనుమల్లో అస్తమించిన రవి

` అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి మృతి ` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా.. ` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు ` గాజర్ల రవి మృతి ఎన్‌కౌంటర్‌తో సొంతూరు వెలిశాలలో విషాదం `…

Cover Story

 మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం చేశారు ` ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోంది…

వార్తలు

మహబూబ్‌నగర్‌ జైలు నుంచి రైతులు విడుదల

మహబూబ్‌నగర్‌ (జనంసాక్షి) : రాజోలి మండలం ధన్వాడలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకెళ్లిన రైతులు బుధవారం రాత్రి మహబూబ్‌ నగర్‌ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో ఒక్కసారిగా జైలు వద్ద భావోద్వేగాలు…

కరీంనగర్

అనారోగ్య బాధితులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంభం రమేష్ రెడ్డికి 2.50…