ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
కరీంనగర్ జిల్లా బ్యూరో, జులై 18 (జనంసాక్షి) : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విషాదం అలుముకుంది. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్ శుక్రవారం గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో మహేష్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో…










