Monday, 2 November 2026

August 2025

వార్తలు

భార్య‌ని వ‌దిలేసి ప్రియురాలితో చెట్టాప‌ట్టాల్‌

ఆగస్టు 26 (జనం సాక్షి)కోలీవుడ్‌ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి రీసెంట్‌గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (ఆగస్టు 25) సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో…

తెలంగాణ

చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం

        భీమదేవరపల్లి:ఆగస్టు 26 (జనం సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని విశ్వనాథ కాలనీ గ్రామంలోని అల్పకుంట చెరువులో ఇటీవల జరిగిన అక్రమ దున్నకాలు గ్రామస్థుల్లో ఆగ్రహానికి దారితీశాయి. ఈ విషయాన్ని సోమవారం జనం సాక్షి…

Featured News

రేవంత్‌-మోడీల మధ్య లోపాయికారి ఒప్పందం

` తెలంగాణకు ద్రోహం ఖాయంగా కనిపిస్తోంది ` యూరియా సంక్షోభానికి కాంగ్రెస్‌ పాలనే కారణం ` బీజేపీ, కాంగ్రెస్‌లు ‘దొందూ దొందే’ ` స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ,…

Featured News

కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ..

` డ్రగ్స్‌ గుర్తించిన పోలీసులు ` డిప్యూటీ తహసీల్దార్‌ సహా 8 మంది అరెస్ట్‌ హైదరాబాద్‌,(జనంసాక్షి):డ్రగ్స్‌ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన బర్త్‌డే పార్టీలో యువకులు డ్రగ్స్‌…

జాతీయం

ప్రధాని అయినా రాజీనామా చేయాల్సిందే

` ‘ఉద్వాసన’ బిల్లులపై అమిత్‌ షా వ్యాఖ్యలు ` అనారోగ్య కారణాలతోనే ధన్‌ఖడ్‌ తప్పుకున్నారని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశ్నించారు.…

అంతర్జాతీయం

భారత్‌కు రష్యా బాసట

` భారతీయులకు ఊరటనిచ్చేలా వీసా నిబంధనల్లో మార్పు మాస్కో(జనంసాక్షి):భారతీయులకు రష్యా శుభవార్త చెప్పింది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో.. రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా వీసా నిబంధనలు మార్చింది.తద్వారా రష్యాలోని…

Featured News

ప్రొ॥ కోదండరామ్‌ను మళ్లీ ఎమ్మెల్సీచేస్తాం

` సుప్రీం కోర్టుకు వెళ్లి పదవిని రద్దు చేయించారు ` ఓయూ పర్యటనలో బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ ఆగ్రహం హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన…

Cover Story

20 ఏళ్ల తర్వాత ఉస్మానియాలోకి అడుగుపెట్టిన తొలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

` పోరాటాల పురిటిడ్డ మన ఉస్మానియా `తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర మన వర్సిటీది ` ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అందిస్తాం ` విశ్వవిద్యాలయాన్ని స్టాన్‌ఫోర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌లా అభివృద్ధి చేస్తాం ` యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్‌…

Featured News

‘షా’ వ్యాఖ్యలపై పెల్లుబుకిన ఆగ్రహం

` సుప్రీం కోర్టు తీర్పును ఎలా వక్రీకరిస్తారు? ` మూకుమ్మడిగా ఖండిరచిన సుప్రీం, హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులు న్యూఢల్లీి(జనంసాక్షి):సల్వాజడుం రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సుప్రీం తీర్పును…

వార్తలు

41 ఏళ్ల క్రియేటివ్ ప్రయాణానికి ముగింపు

        ఆగస్టు25 (జనం సాక్షి):భారత సినిమా పరిశ్రమలో విలక్షణమైన హాస్యాన్ని, సున్నితమైన కథనాలను తెరపై ఆవిష్కరించిన ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ తన డైరెక్షన్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 41 ఏళ్ల సినిమాటిక్…