కృష్ణాజలాల్లో సింహభాగం తెలంగాణదే…
` నీటి వాటాల్లో బలంగా వాదనలు వినిపించండి: సీఎం రేవంత్ రెడ్డి ` కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైంది ` ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని…
` నీటి వాటాల్లో బలంగా వాదనలు వినిపించండి: సీఎం రేవంత్ రెడ్డి ` కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైంది ` ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని…
` భారీ వర్షాలతో జంటజలాశయాలు నిండటంతో నదిలో పెరిగిన ప్రవాహం ` పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ` ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ` తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణతో పాటు…
` సర్క్యులర్ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో మీడియా సిబ్బంది…
` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్(జనంసాక్షి):వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ…
` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్ రంగనాథ్ ` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి హైదరాబాద్,సెప్టెంబర్12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్…
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…
` భారీ వర్షాల నేపథ్యంలో టీపీసీసీ నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):కామారెడ్డిలో 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది. బీసీ…
` ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కాఠ్‌మాండూ(జనంసాక్షి): కాఠ్‌మండూ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడిరది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు.…
` ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ…
` సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోంది ` ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది ` కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం…