భూభారతితో కర్షకుల కన్నీళ్లు తడిచాం
` దొరలకు చుట్టంలా ధరణి ` బీఆర్‌ఎస్ ఓటమికి ఆ చట్టమే కారణం ` గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి ` మా ప్రభుత్వం రాగానే ప్రక్షాళన చేశాం ` ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ…
` దొరలకు చుట్టంలా ధరణి ` బీఆర్‌ఎస్ ఓటమికి ఆ చట్టమే కారణం ` గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి ` మా ప్రభుత్వం రాగానే ప్రక్షాళన చేశాం ` ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ…
` మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
` విధి నిర్వహణలో అలసత్వం సరికాదు ` పథకాల పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించం ` అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి):సొంత నిర్ణయాలను పక్కన పెట్టండి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సాగండి..విధి నిర్వహణలో అలసత్వం తగదని…
త్వరలోనే దీనిపై చట్టం తీసుకొస్తాం ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదంద్రులకు అందజేస్తాం గ్రూప్`2 అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ తల్లుల కన్నీళ్లు తుడిచే పత్రాలు ఇవి: డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్(జనంసాక్షి):నిస్సహాయకులకు సహాయం అందించడమే…
` బీసీ బంద్ విజయవంతం ` కదలని బస్సులు.. తెరవని దుకాణాలు ` ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన ` బస్ డిపోల ముందు నేతల బైఠాయింపు ` బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బందులు ` నిరసనల్లో పాల్గొన్న రాజకీయ పార్టీల…
` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు అప్పగింత ` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి ` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు రాయపూర్(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి…
` బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే ` దమ్ముంటే అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలి ` డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ ఖమ్మం,అక్టోబర్17(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూల ప్రకారం స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు దేశంలో…
` సంఫీుభావంగా అఖిలపక్ష, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ` హాజరైన మందకృష్ణ, కోదండరాం ` బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు ` బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల…
` పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణల్లో పలువురు మృతి ఇస్లామాబాద్(జనంసాక్షి): పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది.తాజా…
` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి ` ఆరు కోట్ల రివార్డు అందజేత ` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు లొంగుబాటు ముంబై(జనంసాక్షి): మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్…