వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య
కారేపల్లి, నవంబర్ 14 (జనంసాక్షి) : తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకున్నది.…
కారేపల్లి, నవంబర్ 14 (జనంసాక్షి) : తనను ప్రేమించిన గ్రామీణ వైద్యుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకున్నది.…
హైదరాబాద్, నవంబర్ 14 (జనంసాక్షి) ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలయ్యింది. శనివారం నుంచి ఫీజు చెల్లి ంపు, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 27…
హైదరాబాద్ (జనంసాక్షి) : నల్లకుంటలోని వామాక్షి విద్యానికేతనం హైస్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. ప్రతియేటా విభిన్న కార్యక్రమాలతో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా ఈయేడు ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని నిర్వహించిన…
13(జనంసాక్షి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా…
నవంబర్ 14(జనంసాక్షి)ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్‌ఎస్ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని తెలిపారు.…
నవంబర్ 14(జనంసాక్షి)బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార ఎన్డీయే అక్కడ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. కానీ ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం…
నవంబర్ 14(జనంసాక్షి)ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు హామీ ‘నీటిపై రాత’లా మిగిలిపోయింది. లబ్ధిదారులను అధికారులు ప్రభుత్వ…
నవంబర్ 13(జనంసాక్షి)పత్తి కొనుగోలుకు కిసాన్ కపాస్ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నదంతా ఉత్త గప్పాలేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం స్పష్టంచేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ జమిలీగా పత్తి…
కాసిపేట, నవంబర్ 14(జనంసాక్షి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న…
నవంబర్ 14(జనంసాక్షి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది. మొదటి రౌండ్‌లో షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ బూత్ ఓట్లను…