చిన్న వయసులో నే ఆగిన గుండె…
రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృతి.. మరణిస్తూ ఆరుగురికి పునర్జన్మ… గంభీరావుపేట జూలై 07(జనం సాక్షి); తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చిన ఘటన చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ…









