Tuesday, 3 November 2026

జలదిగ్భంధంలో 40 లంక గ్రామాలు

రాజమండ్రి,(జనంసాక్షి): ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 40 లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరద ముప్పులో 24 వేల కుటుంబాలు ఉన్నాయి. 1300 మంది వరద బాధితులను పునరావస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *