Wednesday, 4 November 2026

510 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: విశాఖజిల్లా నర్సీపట్నం మండలం గుబ్బాడ వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలేరో వాహనంలో తరలిస్తున్న 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన దుండగులు బొలెరో వాహనాన్ని వదిలి పరారయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *