గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక కారులో తరలిస్తున్న రూ. 6లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.