Tuesday, 3 November 2026

ఆధార్‌ కార్డుల కోసం బారులు తీరిన జనం

కర్నూలు : నగరంలో ఆధార్‌ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. దీంతో ఆధార్‌ కేంద్రం వద్ద తీవ్ర రద్దీ నెలకొని, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్క ఆధార్‌ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *