తిరుపతి : సమైక్యాంధ్ర బంద్‌కు మద్దతుగా తిరుపతి ఎన్టీఆర్ కూడలిలో విద్యార్థులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. గాంధీరోడ్‌లో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసి వేసి ధర్నా నిర్వహిస్తున్నారు.




