Tuesday, 3 November 2026

నవంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ : పార్థసారథి

కృష్ణా: నవంబర్‌లో 21 వేల డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అగస్టు నెలాఖరులో టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే విజయవాడను ఆంధ్రా ప్రాంతానికి రాజధాని చేయాలని ఆయన కోరారు. భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలిపి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతాంగా చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *