Tuesday, 3 November 2026

రేషన్‌ బియ్యం పట్టుకున్న తహసీల్దార్‌

నందిగామ గ్రామీణం: కృష్ణా జిల్లా నందిగామ నుంచి ఏలూరుకు అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. మండలంలోని జొన్నలగడ్డ వద్ద లారీలో తరలిస్తుండగా బియ్యాన్ని పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *