Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కన్నా లక్షీనారాయణ

తిరుమల: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటుడు తరుణ్‌ కూడా ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *