Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురి మృతి

కడప జిల్లా : కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *