కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం ఇన్‌ఫ్లో 88,627 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 86,456 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2లక్షల 15వేల 190 క్యూసెక్కులుగా ఉంది.