రైలు ఇంజన్‌ మోరాయించడంతో నిలిచిన ట్రాఫిక్‌

పాలకొల్లు పట్టణం: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు భీమవరం జాతీయ రహదారి 216 సమీపంలో రైలు ఇంజన్‌ మొరాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దీని కోసం భీమవరం, విజయవాడ నుంచి అధికారులు రానున్నారు.