అధికంగా పెరుగుతున్న నాగార్జున సాగర్‌ నీటిమట్టం

నల్లగొండ: నాగార్జున సాగర్‌ నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 559 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 3.29లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 23 వేల క్యూసెక్కులుగా ఉంది.