Tuesday, 3 November 2026

శ్రీవారిని దర్శించుకున్న తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా

తిరుమల: తిరుమల శ్రీవారిని మైలవరం తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు దర్శించుకున్నారు. శనివారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఉమా ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *