సింధు పై సైనా ఘన విజయం
ఢిల్లీ: రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బ్యాడ్యింటన్ క్రీడాకారిణులు ఇద్దరూ తలపడిన ఇవాళ్టి ఐబీఎల్ మ్యాచ్‌లో సైనా నెహ్వల్ విజయం సాధించింది. పీవీ సింధుపై సైనా 21-19, 21-8 తేడాతో గెలుపోందింది.