హైదరాబాద్: విశాఖజిల్లా ఎలమంచలి అటవీశాఖ కాక్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరప్రాంతంలో ఇసుక అక్రమ తరలింపు పై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.