తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 10కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.స్వామి వారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ,కాలినడకన వచ్చిన భక్తులకు 2గంటల సమయం పడుతుంది.

తాజావార్తలు