చిత్తూరు జిల్లాలో ఘోరం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

చిత్తూరు : చిత్తూరు జిల్లా నాగమంగలం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి అయేషాను గత మూడు రోజుల క్రితం ముబారక్‌ నిర్భందించాడు.అనంతరం ఆ చిన్నారిపై అత్యాచారం జరిపాడు. దాంతో విషయం
తెలుసుకున్న అయేషా తల్లిదండ్రులు గురువారం పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వైద్య పరీక్షల నిమిత్తం అయేషాను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.