తిరుమలలో భక్తు రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఎనిమిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు ,ప్రత్యేక దర్శనానికి గంట,కాలినడక భక్తులకు 3గంటల సమయం పడుతుంది.