శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు 700 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దుబాయి నుంచి వచ్చిన మహిళ అక్రమంగా తీసుకొస్తున్న 700 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితురాలిని విచారిస్తున్నారు.
70 తులాల బంగారం పట్టివేత





