Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

గుంటూరు : మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బైక్‌-ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *