Tuesday, 3 November 2026

నిండు కుండలా శ్రీశైలం జలాశయం : భారీగా చేరుతున్న వరద నీరు

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. ఇన్‌ప్లో 33,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ప్లో 24 వేల క్యూసెక్కులుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *