ఐదో వికెట్ కోల్పోయి భారత్
కోల్‌కతా : విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 83 పరుగులవద్ద విరాట్ కోహ్లి తన వ్యక్తిగత స్కోరు మూడు పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.