Tuesday, 3 November 2026

రాష్ట్రపతికి బాబు చెప్పుకో’లేఖ’


హైదరాబాద్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే 11 కీలకాంశాలపై మం త్రు ల బృందం ఆధ్వర్యంలో ని ర్వ హించే అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజ రైన టీడీపీ అధినేత చంద్రబాబు అంతా అయ్యాక రాష్ట్రపతికి ఓ లేఖ రాశాడు. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై తమ పార్టీ విధానం ఏమిటో చెప్పుకునే ముఖం లేని చంద్రబాబు విభజన విషయంలో కేం ద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వానికి దీనిపై దిశానిర్దేశనం చేయాలని కోరాడు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాకే విభజనపై ముందుకెళ్లేలా కేంద్రానికి మార్గనిర్దేశనం చేయాలని ప్రణబ్‌ను కోరారు. తద్వారా తనది ఎప్పటికీ సమైక్యవాదమేనని చాటుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *