Tuesday, 3 November 2026

కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్‌

కర్నూల్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో చిన్నారుల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతూ సంచలనం రేపుతున్నాయి.తాజాగా కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాప్‌ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *