తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు ,కాలిబాట భక్తులకు రెండు గంటలు ,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 51,051 మంది భక్తులు దర్శించుకున్నారు.




